తెలుగోడికి ఓటేసి గెలిపించండి..
ప్రయాణం.. కొందరికి అవసరం, మరికొందరికి సరదా.. కానీ కొంతమందికి మాత్రం అది ప్యాషన్‌. గేదెల జయరాజ్‌ ఇలాంటి కోవకే చెందుతాడు. అతనికి ట్రావెలింగ్‌పై ఉన్న ఇష్టంతో ఇప్పటికే ఎన్నో ప్రదేశాలు చుట్టొచ్చాడు. కానీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అంతర్జాతీయ పోటీ 'ఫాల్‌రవెన్‌ పోలార్‌'లో పాల్గొనాలన్నది ఆయన…
వైవాహిక జీవితానికి ముగింపు పలికిన నటి
గతేడాది వివాహం చేసుకున్న ప్రముఖ నటి శ్వేతా బసు ప్రసాద్‌ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె అభిమానులతో పంచుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌ రోహిత్‌ మిట్టల్‌తో శ్వేతా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. 'రోహిత్‌ మిట్టల్‌, నేను మా వివాహ బంధానికి ము…
చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు
, అమరావతి: సంప్రదాయేతర ఇంధన కంపెనీలు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టుకు వెళ్లబోతున్నాయని, ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ముప్పులాంటిదంటూ వచ్చిన కథనాలు దుష్ప్రచారమేనని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి  బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి  పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదని ఆయ…
టిడ్కోపై సీఎం జగన్‌ సమీక్ష
, అమరావతి : ఏపీ టిడ్కో (రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ)పై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏపీ టిడ్కో పరిధిలో ఉన్న 65,969 ఫ్లాట్ల నిర్మాణంపై రివర్స్‌ టెండరింగ్‌ను ముఖ్యమంత్రి సమీక్షిం…
'అలాంటి వారిని గ్రామాల్లోకి రానివ్వం'
, తాడేపల్లి :  ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టనున్న ఇంగ్లీష్‌ మీడియం విధానంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నట్లు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదివితే టీడీప…
గుండుమల దందా!
మడకశిర నియోజకవర్గం జిల్లా సరిహద్దులో కర్ణాటకకు సమీపంలో ఉంది. అక్షరాస్యత శాతం చాలా తక్కువ. ప్రశ్నించే తత్వం కూడా లేని ప్రాంతం. దీన్ని ఆసరా చేసుకున్న ఎమ్మెల్సీ గుండుమల కుటుంబం టీడీపీ హయాంలో క్వారీల బిజినెస్‌ ప్రారంభించింది. కొండ కనబడితే పిండేస్తూ రూ.కోట్లు సంపాదించింది. తమ్ముళ్లందరినీ క్వారీ బిజినెస్…
వింత వ్యాధితో బాధపడుతున్న బన్నీ హీరోయిన్‌!
అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ఇద్దరు అమ్మాయిలతో, సరైనోడు సినిమాల్లో తన అందాలతో యువతను ఆకట్టుకుంది గ్లామరస్‌ బ్యూటీ కేథరిన్ ట్రెసా‌. సరైనోడులో గ్లామరస్‌ ఎమ్మెల్యేగా తన అందంతో కుర్రకారులకు పిచ్చెక్కించింది. ఆ సినిమాలో ఆమెతో ఉన్న సన్నివేశాలను సినిమాకే హైలెట్‌. టాలీవుడ్‌ చాలా సినిమాలే చేసినా ఈ అందాల…