తెలుగోడికి ఓటేసి గెలిపించండి..
ప్రయాణం.. కొందరికి అవసరం, మరికొందరికి సరదా.. కానీ కొంతమందికి మాత్రం అది ప్యాషన్. గేదెల జయరాజ్ ఇలాంటి కోవకే చెందుతాడు. అతనికి ట్రావెలింగ్పై ఉన్న ఇష్టంతో ఇప్పటికే ఎన్నో ప్రదేశాలు చుట్టొచ్చాడు. కానీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అంతర్జాతీయ పోటీ 'ఫాల్రవెన్ పోలార్'లో పాల్గొనాలన్నది ఆయన…